ఆ ఒక్కటి అడక్కు!

 

నేను చెప్పే దాక

ఆ ఓక్కటి అడక్కు ప్రియా!

 

నాట్య భంగిమలో  ఆడుకొంటున్న

రెండు త్రాచు పాముల్లా నన్ను పెనవేసుకో!

 

రెండు సరళ రేఖలు

మెలికలు తిరిగినట్లుగా నన్ను మెలి వేసుకో!

 

వణుకు తున్న నా అధరాల మీద

మధువు నంతా గ్రోలి మత్తు లోకి జారుకో!

 

నీ గాడ పరిష్వన్గనలో

గాలిని గూడ చొరనీయని భంగిమలో నన్ను హత్తుకో!

 

వాత్సాయన కామ సూత్రాలు

కూలంకుషంగా చదివి నన్ను వశ పరచుకో!

 

నీ పెదవులతో నా తనువునంతా

తడిమి తడిమి శృంగార ముద్రలు వేసుకో!

 

నా  గుండెల అరల లోంచి

సన్నని కామోద్దీపన ప్రకంపకాల్ని గుర్తు పెట్టుకో!

 

పరకాయ ప్రవేశం చేసి

నా హృదయ నివేదన బాగా అర్థం చేసుకో!

 

కవులింత వరకూ  వ్రాయని వర్ణనలో

నా శృంగార నైషధాన్ని వర్ణించడం నేర్చుకో!

ప్రకటనలు

ఒక స్పందన to “ఆ ఒక్కటి అడక్కు!”

  1. advocatemmmohan Says:

    Lotus unfurled in Moonlight
    very very beautiful presentation
    no signs of vulgarity – very difficult task
    with regards

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: