భాను ‘ బాణీలు ‘ (మ్యూసింగ్స్ )

   
1
రోడ్డు మీద ఇద్దరి  బాతాఖాని
చేతుల్లో బటానీ పొట్లం 
కాలాన్ని కర కర మని నమిలి తింటున్నారు   …
 
2
సీలింగ్   ప్యాన్ కి ఉరేసుకొన్న చిన్నారి చదవలేక కాదట చనిపోయింది-
మనిషిని మరయంత్రంగా మార్చి చదవ మన్నందుకు!
3
రాజ కీయ నిరుద్యోగులుకు బంధుత్వాలు ఒక సరదా!
ఏ మంత్రి నయినా మా బావమర్దే  అంటారు
పబ్బం కప్పుకొవడానికి ఇదొక ట్రిక్!
4
ఏ డాక్టర్ ని చూసినా ఏమున్నది గర్వ కారణం?
అర్థం కాని ఆంటీ బయొటిక్స్
patient జేబులు  చిల్లు
డాక్టర్ గారి బిల్లు
 
 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s


%d bloggers like this: