ఓ మంచి పుస్తకము ” శ్రీ పాద సుభ్ర హ్మణ్య శాస్త్రి గారి” నా అనుభవాలు , జ్ఞా పకాలూను”

 మధ్య కాలంలో నేను శ్రీ పాద సుభ్ర హ్మణ్య శాస్త్రి గారి నా అనుభవాలు , జ్ఞా పకాలూను అనే పుస్తకాన్ని చదివాను. ఆన్ లైన్ లొ గూడా ఈ పుస్తకాన్ని  చదివాను. ప్రతి ఒక్కరు గూడా చదవాల్సిన పుస్తకము ఇది.

 

ఆ కాలము  లొ శాస్త్రి గారు 1910-1930 మధ్య  ఆయన చదువు కోవడానికి ఎన్ని కష్తాలు పడినదీ, వారాలు దొరక్క ఎంత అవస్థ పడ్దారో ఎంతో బాగా రాస్తారు.మచ్చుకు కొన్ని బాగాలు ఇక్కడ వివరిస్తాను.

 

కవి వేరు , పండితులు వేరు.

కవిత్వము వేరు, పాండిత్యము వేరూనూ.

అంటే – పంక్తి రాయడము వేరూ, పంక్తి సమన్వయించడమం సర్వాత్మనా వేరున్నూ .

రెండూ భిన్న శక్తులు –ఒక విధంగా .

ఒక విధంగా అని యెందుకన్నానంటే , కవి భావకుడూ , పండితుడు శబ్ధార్థ వేత్తా కనక.

భావం పొటమరించని శబ్ధాలు కోటాను కోట్లు .

శబ్ధం  లేని భావం మాత్రము ఉండదు.

 

మిగతా మంచి  విషయాలు వచ్చే టపాలో చెబుతాను.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: